హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి దోహా డైమండ్‌ లీగ్‌.. నీరజ్ రీఎంట్రీ

Advertisement

వెన్ను గాయం నుంచి కోలుకున్న భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా పునరాగమనానికి సిద్ధమయ్యాడు. నేటి నుంచి ప్రారంభం కానున్న దోహా డైమండ్ లీగ్‌లో అతడు పోటీ పడబోతున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత జావెలిన్‌ పట్టుకోబోతున్న నీరజ్.. పునరాగమనంలో ఎలా రాణిస్తాడో చూడాలి. కాగా, ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు అతడు తెలిపాడు.

Advertisement

Advertisement