ట్రై సిరీస్: ఆఫ్ఘనిస్తాన్-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక-A భారీ స్కోర్ సాధించింది. లంక ఓపెనర్ అవిష్క ఫెర్నాండో(110) సెంచరీతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. ఇతర బ్యాటర్లలో నిరోషన్ డిక్వెల్లా 66, సువానిడు ఫెర్నాండో 45 పరుగులతో రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో దావూద్జాయ్ 4 వికెట్లు, ఫర్మానుల్లా 3 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
శ్రీలంక-A భారీ స్కోర్
Advertisement
Advertisement
Advertisement


