బాధ, ఒత్తిడిని తగ్గించుకోవడానికి విదేశాల్లో 'స్క్రీమ్ క్లబ్'ల ట్రెండ్ పెరుగుతోంది. ఇక్కడ పరిచయం లేని వ్యక్తులు ఒక్కచోట చేరి ఎలాంటి హద్దులు లేకుండా గట్టిగా అరవడం, ఏడవడం, నవ్వడం ద్వారా తమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు. ఇలా ఏడుస్తూ అరవడం వల్ల మెదడులో ఎండార్ఫిన్ హార్మోన్ విడుదలై మనసు తేలికపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
ఒత్తిడిని తగ్గించే 'స్క్రీమ్ క్లబ్' ట్రెండ్
Advertisement
Advertisement
Advertisement


