చాలామంది భోజనం మధ్యలో వాటర్ తాగుతుంటారు. అయితే ఒకట్రెండు గుక్కలు లేదా అర గ్లాస్ నీళ్లు తాగితే మంచిదే. కానీ మోతాదు మించి ఎక్కువ నీరు తాగడం వల్ల లాలాజలం, జీర్ణరసాలు పలచబడి ఆహారం త్వరగా అరగదు. ఇది కడుపు ఉబ్బరం, అసిడిటీ, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది. శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు. అందుకే తినడానికి 30 నిమిషాల ముందు లేదా తిన్న 30 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది.
ఆరోగ్యం
భోజనం మధ్యలో వాటర్ తాగుతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


