హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

హార్మోన్లు సమతులంగా ఉండాలంటే..!

Advertisement

హార్మోన్ల సమతుల్యత ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు కీలకం. ఇందుకోసం రోజూ సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ అవసరం. 7-8 గంటల గాఢ నిద్ర హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం, యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగుతూ, బరువు అదుపులో ఉంచుకుంటే హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.

Advertisement

Advertisement