హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఒత్తిడిని తగ్గించే అద్భుత ఆసనం ఇదే!

Advertisement

ఉత్తానాసనం అద్భుతమైన యోగాసనం. హ్యామ్‌స్ట్రింగ్స్ (తొడ వెనుక కండరాలు), పిక్కలు, తుంటి కండరాలను సాగదీస్తుంది. వెన్నెముకను పొడిగించి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మెదడుకు రక్త ప్రసరణ పెరుగుతుంది. నాడీ వ్యవస్థను శాంతపరిచి, ఒత్తిడిని, నిద్రలేమిని తగ్గిస్తుంది. రోజంతా కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే కండరాల బిగుతును వదిలిస్తుంది.

Advertisement

Advertisement