హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

డ‌యాబెటిస్ వ‌చ్చే ముందు క‌నిపించే ల‌క్ష‌ణాలు..!

Advertisement

మునుపటి కంటే ఎక్కువగా దాహం వేయడం. తరచూ ఆకలి కావడం. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం. తగినంత విశ్రాంతి తీసుకున్నా తీవ్రమైన అలసట, నీరసంగా అనిపించడం. కంటి చూపు స్పష్టంగా లేకపోవడం. చిన్న చిన్న గాయాలు లేదా పుండ్లు త్వరగా మానకపోవడం. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవడం మంచిది

Advertisement

Advertisement