విరేచన మందులు వాడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపాలు తగ్గే అవకాశం ఉందని ఒక తాజా అధ్యయనం సూచిస్తోంది. పేగుల ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు ఉన్న సంబంధాన్ని పరిశీలించిన నిపుణులు.. ప్రేగుల్లోని బ్యాక్టీరియామార్పులు మెదడుపై ప్రభావం చూపుతాయన్నారు. అయితే ఈ పరిశోధన ప్రారంభ దశలోనే ఉన్నందున, వైద్యుల సలహా లేకుండా వీటిని వాడరాదని హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యం
విరేచన మందులతో మెదడు చురుకుదనం?
Advertisement
Advertisement
Advertisement


