కొన్ని చిట్కాలతో కడుపు ఉబ్బరం సమస్యను తగ్గించుకోవచ్చు. గోరువెచ్చని నీరు తాగితే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాము/జీలకర్ర నీటిలో మరిగించి తాగితే గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అల్లం టీ తాగాలి. అల్లంలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉబ్బరాన్ని నయం చేస్తాయి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల పొట్టలో గాలి చేరకుండా ఉంటుంది. తిన్న తర్వాత కాసేపు నడవడం వల్ల గ్యాస్ సమస్య దూరం అవుతుంది.
ఆరోగ్యం
కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తోందా..?
Advertisement
Advertisement
Advertisement


