వయసు పెరగడం, బరువు ఎక్కువ ఉండటం, కీళ్లలో జిగురు తగ్గడం వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కాల్షియం, విటమిన్-D పుష్కలంగా ఉండే పాలు, ఆకుకూరలు, రాగులు తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకుంటూ, మోకాళ్లను బలపరిచే తేలికపాటి వ్యాయామాలు, వాకింగ్ చేయాలి. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి లేదా చల్లటి కాపడం పెట్టాలి.
ఆరోగ్యం
మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా..?
Advertisement
Advertisement
Advertisement


