అర్థరాత్రి వరకు నిద్రపోకుండా మేల్కొని ఉండడం వల్ల తీవ్రమైన శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత లోపించడంతో పాటు తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా, దీర్ఘకాలంలో ఇది ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది.
ఆరోగ్యం
అర్థరాత్రి వరకు మేల్కొంటున్నారా?
Advertisement
Advertisement
Advertisement


