హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

వాముతో ఆరోగ్య ప్రయోజనాలు

Advertisement

వాముతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. బరువును అదుపులో ఉంచుతుంది. కడుపునొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోరువెచ్చని నీటితో వాము తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.

Advertisement

Advertisement