లవంగాలు తెల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడతాయి. జీవిత కాలన్ని పెంపొందించే గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం లభించడానికి లవంగం నమలడం మంచిది. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా ఇది చూస్తుంది. నోట్లో లవంగం ముక్క ఉంచుకొని మెల్లగా నమలడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
ఆరోగ్యం
లవంగాలతో ప్రయోజనాలు మీకు తెలుసా?
Advertisement
Advertisement
Advertisement


