నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 209/5 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (74), షఫాలీ వర్మ (55) అద్భుత హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇతర బ్యాటర్లలో జెమీమా 19, హర్మన్‌ప్రీత్ 12, రిచా ఘోష్ 20, యాస్తికా 3, దీప్తి శర్మ 10 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ 2 వికెట్లు పడగొట్టింది.
క్రీడలు
T20 WC-2026: భారత్ స్కోర్ ఎంతంటే..?
Advertisement
Advertisement
Advertisement


