హైదరాబాద్: 28°C
క్రీడలు

T20 WC: మంధాన, షఫాలీ హాఫ్ సెంచరీలు

Advertisement

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (55) హాఫ్ సెంచరీ చేసి ఔటైంది. వీరిద్దరి బ్యాటింగ్‌తో భారత్ ప్రస్తుతం 14 ఓవర్లలో వికెట్ నష్టానికి 137 పరుగులు చేసింది.

Advertisement

Advertisement