TG: టీజీ20 లీగ్ జూన్ 21 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే ఫ్రాంఛైజీలు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నాయి. హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ కూడా రూపొందించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వికెట్లు తీసినప్పుడు ఏ స్టైల్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటామో ఈ ఛాంపియన్స్ ఆటగాళ్లు చేసి చూపించారు.
క్రీడలు
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్.. ఆటగాళ్ల సెలబ్రేషన్స్
Advertisement
Advertisement
Advertisement


