కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆఫ్ఘానిస్థాన్ సిరీస్‌లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆఫ్ఘాన్‌తో టెస్టులో సెంచరీతో చెలరేగిన గిల్(126), తొలి వన్డేలో 84* పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రెండో వన్డేలో ఏకంగా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగులతో విశ్వరూపం చూపించాడు. స్వదేశంలో జరిగిన గత 8 వన్డేల్లో గిల్ 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు చేశాడు.
క్రీడలు
శుభ్‌మన్ గిల్ విశ్వరూపం
Advertisement
Advertisement
Advertisement


