ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డే చరిత్రలో భారత్‌కు 400కు పైగా పరుగులు చేయడం ఇది ఎనిమిదో (8) సారి. దీంతో వన్డేల్లో అత్యధిక సార్లు 400+ స్కోర్లు చేసిన జట్ల జాబితాలో సౌతాఫ్రికా (8 సార్లు) సరసన భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లండ్ (7), ఆస్ట్రేలియా (3) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
క్రీడలు
వన్డేల్లో భారత్ ప్రపంచ రికార్డు
Advertisement
Advertisement
Advertisement


