ట్రై సిరీస్: ఆఫ్ఘనిస్తాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 319 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకే ఆలౌటైంది. భారత ఆటగాడు నిశాంత్ సంధు బ్యాటింగ్‌లో 20 పరుగులతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
క్రీడలు
BREAKING: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
Advertisement
Advertisement
Advertisement


