ఆఫ్ఘానిస్థాన్‌తో రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు కేవలం 140 బంతుల్లోనే 224 పరుగులు జోడించారు. దీంతో వన్డేల్లో AFGపై మూడో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా గిల్-ఇషాన్ రికార్డు సృష్టించారు. అలాగే, ఇది భారత్ తరఫున వన్డే చరిత్రలో మూడో వికెట్‌కు మూడో అత్యధిక భాగస్వామ్యం.
క్రీడలు
'గిల్ - ఇషాన్' రికార్డు భాగస్వామ్యం
Advertisement
Advertisement
Advertisement


