రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. ఆఫ్ఘానిస్తాన్‌తో రెండో వన్డేలో బరిలోకి దిగడం ద్వారా రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 510 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్ (509)ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. సచిన్(664), కోహ్లీ(559), ధోనీ(538) మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
క్రీడలు
ద్రవిడ్ రికార్డును అధిగమించిన రోహిత్
Advertisement
Advertisement
Advertisement


