హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs AFG: ఇషాన్ కిషన్ సెంచరీ

Advertisement

టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ సెంచరీతో మెరిశాడు. ఆఫ్ఘానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో అతడు 71 బంతుల్లోనే 14 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన ఇషాన్, ఆ తర్వాతి మరో 50 పరుగుల కోసం కేవలం 19 బంతులు మాత్రమే తీసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

Advertisement

Advertisement