హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇషాన్ కిషన్ ఖాతాలో అరుదైన రికార్డ్

Advertisement

మూడేళ్ల విరామం తర్వాత వన్డే జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో అర్ధ సెంచరీ సాధించడం ద్వారా, వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో భారత్ తరఫున అత్యంత వేగంగా (26 ఇన్నింగ్స్‌లలో) ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. గిల్(19) అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement

Advertisement