హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ

Advertisement

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 76 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది వన్డేల్లో గిల్‌కు 9వ సెంచరీ కాగా, 3 ఫార్మాట్లలో కలిపి 21వది. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా 91 పరుగులతో సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 32.1 ఓవర్లలో భారత్ స్కోర్: 249/2.

Advertisement

Advertisement