హైదరాబాద్: 28°C
క్రీడలు

రోహిత్ ఔట్.. గిల్ హాఫ్ సెంచరీ

Advertisement

ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకుపోతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 14.3 ఓవర్లలోనే 100/2 పరుగులు పూర్తి చేసుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే రోహిత్, గిల్ కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. 48 పరుగులు చేసి రోహిత్ ఔట్ కాగా, గిల్(53*) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Advertisement

Advertisement