ట్రై సిరీస్‌లో భాగంగా 'ఆఫ్ఘానిస్థాన్-A'తో జరుగుతున్న మ్యాచ్‌లో 'భారత్-A' భారీ స్కోర్ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 319/8 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య(58), తిలక్ వర్మ(59), కుమార్ కుశాగ్ర(58) హాఫ్ సెంచరీలు చేశారు. సూర్యవంశీ 38, రుతురాజ్ 30, విప్రజ్ 30 పరుగులతో రాణించారు. భారత్ ఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి.
క్రీడలు
'భారత్-A' భారీ స్కోర్
Advertisement
Advertisement
Advertisement


