హైదరాబాద్: 28°C
క్రీడలు

పరుగుల ఆకలితో రోహిత్ శర్మ: బౌలింగ్ కోచ్

Advertisement

రోహిత్ శర్మపై భారత బౌలింగ్ కోచ్ సాయిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్ అని, ఛాంపియన్ క్రికెటర్ అని కితాబిచ్చాడు. జట్టుకు ఎంతో విలువ తీసుకొచ్చే ఆటగాడని ప్రశంసించాడు. కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా నాయకత్వ అనుభవం జట్టుకు కలిసొస్తుందని చెప్పాడు. అతడు జట్టులో ఉండటం ముఖ్యమని.. అతడి నుంచి జట్టు ఏం కోరుకుంటుందో రోహిత్‌కు తెలుసని చెప్పుకొచ్చాడు.

Advertisement

Advertisement