అఫ్గానిస్థాన్‌తో టీమిండియా రెండో వన్డేలో తలపడుతోంది. ఈ నేపథ్యంలో అఫ్గాన్ కెప్టెన్ షాహిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి టాప్ క్లాస్ జట్లతో ఆడేటప్పుడు పొరపాట్లు చేయకూడదని అన్నాడు. చిన్న తప్పు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిపాడు. గత మ్యాచ్‌లో త్వరగా వికెట్లు కోల్పోవడం నష్టం చేసిందని.. నబీ, అజ్మత్ బాధ్యత తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.
క్రీడలు
ఈసారి అలాంటి పొరపాట్లు చేయం: అఫ్గాన్ కెప్టెన్
Advertisement
Advertisement
Advertisement


