లక్నో వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా టాస్ ఓడింది. అఫ్గాన్ కెప్టెన్ షాహిది తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్‌లో అద్భుత విజయంతో ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా సిరీస్‌పై కన్నేసింది. మొదటి వన్డేలో రనౌట్ అయిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌లో సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం చేశాడు.
క్రీడలు
BREAKING: టాస్ ఓడిన టీమిండియా
Advertisement
Advertisement
Advertisement


