అఫ్గానిస్తాన్-Aతో భారత్-A కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే భారత్ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. అయితే, వైభవ్ సూర్యవంశీ మరోసారి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వైభవ్.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన పెవిలియన్ చేరాడు.
క్రీడలు
కీలక మ్యాచ్.. మారని వైభవ్ ఆటతీరు!
Advertisement
Advertisement
Advertisement


