ఫిఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అల్జీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు. అయితే, మ్యాచ్‌లో తొలి గోల్ కొట్టిన సమయంలో మెస్సి ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ తర్వాత తన కంటతడికి కారణం వివరించాడు. మ్యాచ్‌కు ముందు తాను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నానని, గోల్ కొట్టిన సంతోషంలో ఏడుపు వచ్చేసిందని తెలిపాడు.
క్రీడలు
అల్జీరియాపై గెలుపు.. కంటతడి పెట్టిన మెస్సీ
Advertisement
Advertisement
Advertisement


