హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాతో జాయిన్ కానున్న వైభ‌వ్, తిలక్

Advertisement

భారత్-A జట్టు తరఫున ట్రై సిరీస్ ఆడేందుకు శ్రీలంక పర్యటనకు వచ్చిన వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియాతో జాయిన్ కానున్నాడు. అతడితో పాటు తిలక్ వర్మ కూడా జూన్ 22న చెన్నైలో భారత సీనియర్ జట్టుతో కలవనున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు టీమిండియా బెల్‌ఫాస్ట్‌కు వెళ్లనుంది. కాగా, టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.

Advertisement

Advertisement