మహిళల నేషన్స్ కప్ హాకీ టోర్నమెంట్‌లో భారత్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్-A మ్యాచ్‌లో 2-1తో జపాన్‌ను ఓడించింది. కెప్టెన్ సలీమా, లాల్‌రెమ్‌సియామి భారత్ తరఫున గోల్స్ చేశారు. ఈ గెలుపుతో పూల్-Aలో 6 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి చేరింది. దీంతో సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. రేపు తమ చివరి గ్రూప్ దశ మ్యాచ్‌లో ఉరుగ్వేతో భారత్ తలపడనుంది.
క్రీడలు
సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
Advertisement
Advertisement
Advertisement


