హైదరాబాద్: 28°C
క్రీడలు

మెస్సి హ్యాట్రిక్.. అర్జెంటీనా ఘన విజయం

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా శుభారంభం చేసింది. స్టార్ ప్లేయర్ మెస్సి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో అర్జెంటీనా తన ప్రత్యర్థి అల్జీరియాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. కెరీర్‌లో 200వ అంతర్జాతీయ మ్యాచ్‌ను ఆడిన మెస్సి సూపర్ గేమ్‌తో మెరిశాడు. ప్రపంచకప్‌లో తొలిసారి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

Advertisement

Advertisement