ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా సెనెగల్‌పై ఫ్రాన్స్ 3-1 తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ ఎంబాపె రెండు గోల్స్ కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచులో ఫ్రాన్స్ ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్ లక్ష్యంగా 8 షాట్స్ కొట్టగా, సెనెగల్ ప్లేయర్లు 2 సార్లు కొట్టారు.
క్రీడలు
ఫిఫా ప్రపంచకప్: సెనెగల్‌పై ఫ్రాన్స్ విజయం
Advertisement
Advertisement
Advertisement


