హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడు బరిలోకి దిగనున్న మెస్సి, రొనాల్డో

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా దిగ్గజ ప్లేయర్లు లియోనల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఈరోజు రంగంలోకి దిగనున్నారు. మెస్సి జట్టు అర్జెంటీనా.. తన తొలి పోరులో అల్జీరియాను ఢీకొట్టనుంది. రొనాల్డో టీమ్ పోర్చుగల్.. డీఆర్ కాంగోతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ల ఫలితాలను మించి మెస్సి, రొనాల్డో ప్రదర్శనపై అభిమానుల దృష్టి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాపై భారీ అంచనాలే ఉన్నాయి.

Advertisement

Advertisement