ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్ Aతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ A టాస్ గెలిచింది. ఆ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ మిర్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన తిలక్ వర్మ బృందం.. ఒక్కటే నెగ్గింది. ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే.
క్రీడలు
కీలక మ్యాచ్.. భారత్ A ఫస్ట్ బ్యాటింగ్
Advertisement
Advertisement
Advertisement


