హైదరాబాద్: 28°C
వ్యాపారం

RBI వద్ద అప్పు చేసిన TG, AP ప్రభుత్వాలు

Advertisement

రిజర్వ్ బ్యాంక్ ఇండియా నిన్న నిర్వహించిన ఈ-వేలం ద్వారా TG ప్రభుత్వం రూ.2 వేల కోట్ల రుణం సేకరించింది. 7.54% వార్షిక వడ్డీతో ఏడేళ్ల కాలపరిమితితో రూ.750 కోట్లు, 7.70% వడ్డీతో 11 ఏళ్లకు రూ.500 కోట్లు, 7.82% వడ్డీతో 21 ఏళ్లకు రూ.760 కోట్ల చొప్పున తిరిగి చెల్లించేలా అప్పు తీసుకుంది. అటు AP కూడా రూ.4,600 కోట్లు సమీకరించింది. మొత్తం 9 రాష్ట్రాలు రూ.20,461 కోట్ల అప్పులు తీసుకున్నాయి.

Advertisement

Advertisement