ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ 2.85 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇవాళ ఈ కంపెనీ షేర్లు 14.3% లాభపడి 220 డాలర్లకు చేరాయి. దీంతో 2.64 ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన అమెజాన్‌ను అధిగమించి ఐదో స్థానానికి చేరింది. 2.92 ట్రిలియన్ డాలర్లతో ఉన్న మైక్రోసాఫ్ట్‌కు చేరువైంది. ఇష్యూ ధర $135తో పోలిస్తే ఇవి 62% పెరిగాయి.
వ్యాపారం
అమెజాన్‌ను దాటేసిన స్పేస్‌ఎక్స్
Advertisement
Advertisement
Advertisement


