హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫేస్‌బుక్‌లో కొత్తగా 3 ఏఐ ఫీచర్లు

Advertisement

సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లను తీసుకొచ్చింది. యూజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రధానంగా ఏఐ మోడ్ అనే సెర్చ్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. అలాగే.. ఫొటోలు, వీడియోల కోసం ఏఐ ఎడిటింగ్ టూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఏఐ సాయంతో మీ ఫొటోల్లోని బట్టలు, హెయిర్ స్టైల్ సులభంగా మార్చుకోవచ్చు.

Advertisement

Advertisement