హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో HCL, బజాజ్ ఫిన్‌సర్వ్

Advertisement

సెన్సెక్స్ 30 సూచీలో HCL టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందుస్థాన్ యూనిలీవర్, NTPC, TCS షేర్లు రాణించాయి. మారుతీ సుజుకీ, ఇండిగో, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, BEL షేర్లు నష్టాలు చవిచూశాయి. మరోవైపు అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 81 డాలర్లకు దిగి రాగా.. బంగారం ఔన్సు 4343 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

Advertisement

Advertisement