హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఎలాన్ మస్క్‌పై.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

Advertisement

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించిన నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా స్పందించారు. మస్క్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అద్భుతమైన వ్యక్తి అంటూ సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. మరోవైపు, మస్క్ అసాధారణ విజయం పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Advertisement