హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: తగ్గిన బంగారం, వెండి ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.160 పతనమై రూ.1,51,370కి చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 తగ్గి రూ.1,38,750 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.5 వేలు తగ్గడంతో రూ.2,75,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement