హైదరాబాద్: 28°C
వ్యాపారం

మే నెలలో పెరిగిన ఎగుమతులు, దిగుమతులు

Advertisement

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో దేశీయ ఎగుమతులు, దిగుమతులు భారీగా పెరిగాయి. మే 2026లో ఎగుమతులు 81.96 బిలియన్ డాలర్లకు (మే 2025లో 70.76 బి.డాలర్లు) చేరాయి. అలాగే దిగుమతులు 92.47 బిలియన్ డాలర్లకు (మే 2025లో 77.55 బి.డాలర్లు) పెరిగాయి. దీంతో గతేడాదితో పోలిస్తే వాణిజ్య లోటు దాదాపు 4 శాతం పెరిగి, 6.79 బిలియన్ డాలర్ల నుండి 10.51 బిలియన్ డాలర్లకు చేరింది.

Advertisement

Advertisement