రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ కమిటీ అధికారులు ఘనస్వాగతం పలికారు.
వ్యాపారం
కేదార్‌నాథ్‌ను దర్శించుకున్న ముకేష్ అంబానీ
Advertisement
Advertisement
Advertisement


