హైదరాబాద్: 28°C
వ్యాపారం

రూ.5-6 వేల కోట్ల ఐపీఓకు రేజర్‌పే రెడీ

Advertisement

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ రేజర్‌పే ఐపీఓకు సిద్ధమవుతోంది. రూ.5-6 వేల కోట్లు సమీకరించడమే లక్ష్యంగా, కాన్ఫిడెన్షియల్‌ రూట్‌లో 'సెబీ'కి ముసాయిదా పత్రాలు సమర్పించినట్లు సమాచారం. 2014లో ప్రారంభమైన ఈ డిజిటల్‌ చెల్లింపుల కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే కూడా ఐపీఓకు రానుంది.

Advertisement

Advertisement