హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఫ్లెక్స్‌ఫ్యూయల్ వ్యాగన్‌ఆర్ ధర ఎంతంటే?

Advertisement

మారుతీ సుజుకీ తన ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు 'వ్యాగన్‌ఆర్ బయోఫ్లెక్స్' ధరను వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ.7.24 లక్షలు. ఇది సాధారణ పెట్రోల్ మోడల్ కంటే రూ.86 వేలు ఎక్కువ. E20 నుండి E85 ఇథనాల్ మిశ్రమంతో నడిచే ఈ కారును ప్రస్తుతానికి కమర్షియల్(క్యాబ్) వినియోగానికే అందుబాటులోకి తెచ్చారు. ఇందులో పవర్‌ఫుల్ 1.2 లీటర్ ఇంజిన్‌ను అమర్చారు.

Advertisement

Advertisement