హైదరాబాద్: 28°C
వ్యాపారం

VIDEO: కలెక్టర్‌కు కొత్మీర్ గ్రామస్తుల ఫిర్యాదు

Advertisement

ASF: సిర్పూర్ నియోజకవర్గంలోని కొత్మీర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ వ్యవసాయ భూముల గుండా కొత్త రహదారులు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు.

Advertisement

Advertisement