హైదరాబాద్: 28°C
వ్యాపారం

'ఆహార భద్రత చట్టాలపై అవగాహన ఉండాలి'

Advertisement

ASR: ఆహార భద్రత చట్టాలపై వ్యాపారులకు అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి సన్యాసినాయుడు, జేసీ శ్రీపూజ సూచించారు. ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో ఆహార భద్రతపై ఫాస్టాక్ శిక్షణ ఎంతో అవసరమన్నారు. మంగళవారం పాడేరు కాఫీ హౌస్ లో వీధి వ్యాపారులు, అంగన్వాడీ ఆయాలకు "ప్రాజెక్టు సేఫ్ ఫుడ్" శిక్షణ నిర్వహించారు. రోజుకు 100మంది చొప్పున 5రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు.

Advertisement

Advertisement