హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నేరేడు పండ్లు తినడం వల్ల ప్రయోజనాలివే!

Advertisement

నేరేడుపండ్లు తీనడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడులో ఫైబర్ ఎక్కువ. అందువల్ల వీటిని తినడం వల్ల అజీర్తి, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు అన్నీ తగ్గిస్తుంది. కడుపులో పుండ్లకు కూడా మంచిది. వీటిలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. రక్తహీనత, నీరసం పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

Advertisement

Advertisement